సమస్యలు పరిష్కరించకుండా నిందాలా?: డిసిసి
నిజామాబాద్,అక్టోబర్ 4 (జనంసాక్షి): రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల పథకాలకు కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారని డిసిసి చీఫ్ తాహిర్ బిన్ అన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే చేసిందేమిటని అన్నారు. పాలించే దమ్ములేక …




