Monday, 2 November 2026

November 2019

కరీంనగర్

పంట నష్టపోయిన రైతులకు అండ

జగిత్యాల,నవంబర్‌4 (జనంసాక్షి) :  భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన పంటలను రైతులతో కలిసి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

జిల్లా వార్తలు

గ్రామాల్లో చురకుగా అభివృద్ది పనులు

ఫలిస్తున్న 30రోజుల ప్రణాళిక మెదక్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామాలకు  ఓ వరంగా మారింది. సొంత పంచాయతీతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశాలను సర్పంచ్‌లు ఉపయోగించుకుంటున్నారు. మారుమూల ప్లలెలు, అనుబంధ గ్రామాలు,…

సీమాంధ్ర

టామాటాలకు వర్షం దెబ్బ

మచ్చలతో నాణ్యతకు చిల్లు చిత్తూరు,నవంబర్‌4 (జనంసాక్షి) : టమోటాపై వర్షం దెబ్బ పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల హెక్టార్లలో పంట సాగయింది. అందులో సగానికి పైగా తుది దశకు చేరుకుంది.…

తెలంగాణ

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు వనపర్తి,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇకపై రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి మున్సిపల్‌ కమిషనర్‌, వార్డుల ఇన్‌చార్జిలను ఆదేశించారు.  వార్డుల వారీగా కలెక్టర్‌ సవిూక్షను నిర్వహిస్తూ ఖాళీ స్థలాల్లో తీసిన చెత్త…

తెలంగాణ

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

మేడ్చల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. గతంలో పొల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని,…

Main

మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్దం

మేడ్చెల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తుందని కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై ఇసి ఆదేశాలతో సవిూక్షించి ఏర్పట్లకు సిద్దంగా ఉన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది నియామకం, శిక్షణ…

జిల్లా వార్తలు

కుల వివక్షకు దూరంగా ఉండాలి

కామారెడ్డి,నవంబర్‌4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటించవద్దని  తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, మానవ…

Main

రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలు పాటించాలి

నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు  అవలంభిచేలా కేవీకే శాస్త్రవేత్తలు కృషి చేయాలని కేవీకేల పంచవర్ష సవిూక్ష కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.పూరి అన్నారు.  గడ్డిపల్లి, కంపాసాగర్‌, పాలెం, మధనాపురం, జహీరాబాద్‌లలోని కేవీకేలలో ఏడేండ్లుగా చేపడుతున్న…

Featured News

మద్యం దుకాణాల రిజిస్టేష్రన్‌ తప్పనిసరి

దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉండాల్సిందే నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) :  ఈ సారి మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేశారు. దుకాణాలు పరిసర ప్రాంతాలు కన్పించేలా ఒక్కో దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో…

తెలంగాణ

తహసీల్దార్ హత్యపై నిందితుడి తండ్రి వ్యాఖ్యలు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ వ్యవహారంపై మీడియాతో నిందితుడు సురేష్ తల్లిదండ్రులు మాట్లాడారు. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. అసలు తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో…