Monday, 2 November 2026

November 2019

జాతీయం

మహారాష్ట్రలో బిజెపి నీతిమాలిన చర్యలు

అజిత్‌ లేఖతో రాజకీయ దిగజారుడుతనం అర్థరాత్రి డ్రామాతో అభాసు పాలయిన కమలదళం ముంబై,నవంబర్‌27  (జనంసాక్షి) : మహారాష్ట్ర పరిణామాలు ప్రజల ఊహకు అందనంతగా ఉన్నాయి. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించాల్సిన కీలకస్థానాల్లో ఉన్నవారంతా కలసికట్టుగా మోసం చేశారు. బిజెపి…

జాతీయం

అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు

దేశంలో ప్రజలకు దక్కని న్యాయం పాలకుల ఆలోచనల మేరకు నిర్ణయాలు న్యూఢిల్లీ,నవంబర్‌27  (జనంసాక్షి) :సంకీర్ణ ప్రభుత్వాల వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదనే ఉద్దేశంతో దేశ ప్రజలు రెండు దశాబ్దాల తర్వాత ఒకే పార్టీకి అంటే బిజెపికి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు.…

ఆదిలాబాద్

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ముందుకు

యాత్రలు,కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ఆదిలాబాద్‌,నవంబర్‌27   (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. గాంధీ పాదయాత్రలతో పాటు, బిజెపి నాయకుఉల అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.…

Featured News

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27  (జనంసాక్షి) : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమమెల్యే శ్రీధర్‌…

ఎడిట్ పేజీ

రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే పాలకులు మకిలి చేష్టలకు పాల్పడితే అది అభాసు పాలుకాక తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దానిగురించి పాలకులు చాలా గొప్పగా అభివర్ణించారు. అంతకు…

Featured News

మహారాష్ట్రలో మరో ట్విస్ట్‌ 

– సీఎం పదవికి ఫడ్నవీస్‌ రాజీనామా – ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంఖ్యాబలం లేదని స్పష్టీకరణ – బలపరీక్షకు ముందే తన ఓటమిని ఒప్పుకున్న బీజేపీ – చివరి నిమిషంలో చేతులెత్తేసిన అజిత్‌ పవార్‌ ముందే రాజీనామా సమర్పించిన అజిత్‌…

తెలంగాణ

మందుకొట్టి పోలీసులకు పట్టుబడిన ప్రిన్స్‌!

– కూకట్‌పల్లి కోర్టులో హాజరు హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : సినీనటుడు, బిగ్‌ బాస్‌ ఫేమ్‌  ప్రిన్స్‌ సుశాంత్‌ మద్యం సేవించి వాహానం నడిపి పోలీసులకు చిక్కాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌, బాచుపల్లి సవిూపంలోని వీఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజి…

Featured News

కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

– ఆర్టీసీ భూములను లీజులపేరుతో దోచుకుంటున్నారు – టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం…

Featured News

కేంద్రమంత్రి గడ్కరీతో కాంగ్రెస్‌ ఎంపిల భేటీ

ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని వినతి న్యూఢిల్లీ,నవంబర్‌26(జనం సాక్షి): కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని, సిఎం కెసిఆర్‌ అణిచివేత చర్యలపై వారు మాట్లాడారు.  మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ ఎంపీలు…

Featured News

ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తీరు దుర్మార్గం

కార్మికులకు విధుల్లోకి తీసుకోమని ఎలా చెబుతారు? ఐఎఎస్‌లతో రాష్టాన్న్రి నడుపుతున్న కెసిఆర్‌ మండిపడ్డ భట్టి, జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): విధుల్లోకి చేరుతామన్న ఆర్టీసీ కార్మికులను చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చెప్పడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్‌…