కాశ్మీర్‌లో తిరిగి ప్రారంభమైన రైలు సర్వీసులు
భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం నిర్ణయం శ్రీనగర్,నవంబర్26(జనం సాక్షి): కశ్మీర్ లోయలో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బారాముల్లా-బనీహాల్ ప్రాంతాల మధ్య మొత్తం 138 కిలోవిూటర్ల ప్రయాణమార్గం అందుబాటులోకి వచ్చింది. రైల్వే పోలీసుల భద్రతా పర్యవేక్షణల అనంతరం అధికారులు…








