Monday, 2 November 2026

May 2020

Featured News

. చైనాకు గుడ్‌బై చెప్తున్న కంపెనీకు భారత్‌ రెడ్‌కార్పేట్‌

హైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):అమెరికా చైనా అంటే మండిపడుతున్నది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా కంప తెచ్చిపెట్టింది చైనాయేనని విమర్శ ధాటి పెంచుతున్నారు. చైనాను నమ్మొద్దనే ధోరణి అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్నది. ముఖ్యంగా వైద్యరంగంలో చైనాతో దోస్తీ పెట్టుకోగూడదని అమెరికా భావిస్తున్నది.…

Featured News

కరోనా సంక్షోభంలోనూ భారత్‌ భారీ పెట్టుబడు`

మంత్రి కేటీఆర్‌ ఆశాభావం` ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో దూసుకెళ్తున్నాం` ఈబీజీ ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):కరోనా సంక్షోభంలోనూ భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడు వస్తాయని తెంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశాకు ర్యాంకు…

Cover Story

 విశాఖలో పెను విషాదం

ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీక్‌ విషవాయువుల్లో కసిన అమాయకు ప్రాణాు11 మంది మృతి, వందలాది మంది ఆస్పత్రిపాు ` బాధితుకు సీఎం జగన్‌ పరామర్శ ` మృతు కుటుంబాకు కోటి పరిహారం ` వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు…

Featured News

మీ సేవా కేంద్రాలు పునఃప్రారంభం

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌తో మూతప‌డ్డ మీసేవా- కేంద్రాలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. నలభైఐదు రోజుల విరామం అనంతరం రాష్ట్రంలో మీ-సేవాకేంద్రాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాలు మిన‌హా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీసేవా కేంద్రాలను ప్రారంభించవచ్చని ప్రభుత్వం అనుమతి…

Featured News

గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ…

Featured News

విశాఖపట్నంలో ఘోర ప్రమాదం…

విశాఖపట్నం: విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగురుకు పెరిగింది.  దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.…

Featured News

రాష్ట్రాకు ఎం చేస్తారు?` కేంద్రాన్ని నిదీసిన సోనియా

    `కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌,మే 6(జనంసాక్షి): లాక్‌డౌన్‌ ఇంకా ఎంత కాం కొనసాగుతుందని,  మే 17 తర్వాత పరిస్థితి ఏంటనిఅని కాంగ్రెస్‌ పార్టీ నేతు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ ముగించేందుకు ఎలాంటి వ్యూహాు…

Featured News

దేశంలో 50 వేకు చేరువలో కరోనా కేసు` 1694 మంది మృతి..

న్యూఢల్లీి, మే 6(జనంసాక్షి):దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 50 వేకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే కేసు 15మే దాటిపోయింది. మొత్తం ఈ రోజు ఉదయం 8 గంట వరకు 49,391 కోవిడ్‌`19 కేసు నమోదయ్యాయి. మొత్తం 1694…

Featured News

మహారాష్ట్రలో మహా ఉధృతి` రికార్డు స్థాయిలో కేసు!

` ఒక్కరోజే 1,233 నమోదు` ముంబయిలో 10మే కరోనా బాధితు ` ధారవిలో కొత్తగా 68 కేసు ముంబయి,మే 6(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 1,233 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన…

Featured News

ముడిచమురు ధరు తగ్గినా.. పెట్రో ధరు పెంచిన కేంద్రం

` ధరతో కేంద్రం ప్రజపై దాడి` పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.13 పెంపు ` అదనపు సుంకా పేరుతో భారం మోపిన కేంద్రం` అంతర్జాతీయంగా ధరు తగ్గినా తట్టుకోలేక పోయిన బిజెపి సర్కార్‌ న్యూఢల్లీి,మే 6(జనంసాక్షి):కరోనా కష్టాల్లోనూ…