మతసామరస్యం కోసం టీఆర్‌ఎస్‌కు ఓటువేయండి
– పోసాని, ఎన్ శంకర్ హైదరాబాద్,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో దర్శకుడు శంకర్‌తో కలిసి సోమాజిగూడ…










