రీ కౌంటింగ్‌లో జోబైడెన్ గెలుపు
– డబ్ల్యూహెచ్‌వో చేరుతాం:జోబైడెన్ వాషింగ్టన్,నవంబరు 20(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇక్కడ ఆది నుంచి రిపబ్లికన్ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. చివరకు…







