Tuesday, 3 November 2026

November 2020

Featured News

జలసంరక్షణ అందరి బాధ్యత కావాలి

నీటి వాడకంపై ప్రజల్లో చైతన్యం తేవాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు హైదరాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జలసంరక్షణ అంశంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. లేకపోతే భవిష్యత్‌ లో తాగునీటికి…

తెలంగాణ

ఐకార్‌ ప్రవేశ పరీక్షలో అటవీకళాశాల సత్తా

పలు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఐకార్‌ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్ధులు సత్తాచాటారు. మొత్తం పది మందికి…

Featured News

పత్తి రైతులకు అండగా సిసిఐ కేంద్రం

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత యాదాద్రి భువనగిరి,నవంబర్‌11( జనం సాక్షి ): రైతులకు మద్దతు ధర ఇచ్చి దళారులను నిరోధించేందుకే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే…

Featured News

అన్ని సామాజికవర్గాలకు సర్కార్‌ అండ

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పెద్దపల్లి,నవంబర్‌11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో 7లక్షల రూపాయలతో…

Featured News

జిల్లా పోలీసుల తీరు దారుణం

మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జవాన్‌ మహేష్‌ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగాలేదని విమర్శించారు. న్యావనందిలో మహిళ హత్యపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని…

Cover Story

దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం

సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన…

Featured News

సంజయ్‌.. మక్కల కొనుగోలు ఎలా ఉంది!

– ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మక్కల కొనుగోలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ట్రేడర్ల…

జాతీయం

తెలనున్న బీహర్‌ భవితవ్యం

పాట్నా,నవంబరు 9(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బిహార్‌ ఫలితాలపై చాలా ఉత్కంఠ నెలకొంది. బీహార్‌ అసెంబ్లీలో 243 సీట్లకు మొత్తం మూడు దశల్లో…

Featured News

అమర జవాన్‌ ర్యాడా మహేశ్‌ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాళి

వేల్పూర్‌,నవంబరు 9(జనంసాక్షి)దేశ రక్షణలో అమరుడైన ర్యాడా మహేశ్‌ ప్రాణత్యాగం వృథా కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం అమర జవాన్‌ స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లిలో మహేశ్‌ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. దేశానికి…