Tuesday, 3 November 2026

November 2020

Featured News

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

హైదరాబాద్‌.నవంబరు 9(జనంసాక్షి)కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చుకుంటే కాస్త తగ్గింది. ఆదివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 857 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య…

Featured News

రాజశేఖర్‌ ఇంటికి..

– కరోనా నుంచి కోలుకున్న నటుడు హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):హీరో రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈయన సిటీ న్యూరో హాస్పిటల్‌ లో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 2 వారాలుగా అక్కడే ఉన్నాడు ఈయన. ఒకానొక…

Featured News

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు 90 మార్కులు

వాషింగ్టన్‌,నవంబరు 9(జనంసాక్షి):యావత్‌ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోన్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై తయారీ సంస్థలు మరికొంత పురోగతి సాధించాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉండగా, వీటిలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90శాతం…

Featured News

నేడు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు

– కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి దుబ్బాక,నవంబరు 9(జనంసాక్షి):దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ భారతి హెళ్లీకేరి తెలిపారు. సిద్దిపేట ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలని డీ…

Featured News

చిరంజీవికి కరోనా పాజిటివ్‌

– తనను కలిసినవారందరూ టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి):తాను కరోనా బారిన పడ్డానని కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించే తరుణంలో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ…

Cover Story

అభివృద్ధిలో హైదరాబాద్‌ ముందంజ

– అభివృద్ధికి కేరాఫ్‌ హైదరాబాదే.. – నగర అభివృద్ధికి 137 లింక్‌ రోడ్ల ఏర్పాటు హైదరాబాద్‌లో 137 లింక్‌ రోడ్లు : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 9(జనంసాక్షి): హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్‌ రోడ్లను ఏర్పాటు…

Featured News

గాలిలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి

గాలి,వెలుతురు విస్తారంగా ఉంటే వ్యాప్తి తక్కువే కాలుష్యం కూడా కారణమవుతుందన పరిశోధకులు రుజువు చేసిన సిసిఎంబి పరిశోధలను హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయని గతంలోనే పాశ్‌ఆత్య దేశాల బృందం ప్రకటించింది. వారు తమ పరిశోధనలను…

Featured News

ప్రమాణా స్వీకారానికి ముందే రంగంలోకి బైడెన్‌ టీమ్‌

ప్రాధాన్యాంశాలను గుర్తించే పనిలో పడ్డ సభ్యులు వాషింగ్టన్‌,నవంబర్‌9(జ‌నంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకో మారు రెండు నెలల ముందే జరుగుతాయి. జనవరి 21న అధ్యక్షుడి ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకు ముందు అంటే నవంబర్‌ 3న ఎన్నికలకు జరిగాయి. ఈ…

ఎడిట్ పేజీ

భరోసా నింపిన బైడెన్‌ జోడి 

అమెరికాలో విజయఢంకా మోగించిన బిడెన్‌, కమలా హారిస్‌ జంట చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు కొత్త అమెరికాను ఆవిష్కరించేవిగా ఉన్నాయి. అలాగే వారి మాటల్లో అందరినీ కలుపుకుని పోవానల్న బలమైన ఆకాంక్ష వ్యక్తం అయ్యింది. ఓట్లతో సంబంధం లేకుండా…

Featured News

రాష్ట్రంలో కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌,నవంబరు 8 (జనంసాక్షి):రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల…