Tuesday, 3 November 2026

November 2020

Main

యాదాద్రిలో లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.…

Featured News

బిజెపి విజయం అభినందనీయం: పవన్‌

విజయవాడ,నవంబర్‌11(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎన్డీఏ కూటమి మరోమారు బిహార్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని ఆయన పేర్కొన్నారు. అన్ని…

Featured News

వీర జవాన్‌ మరణిస్తే కనీసం సంతాపం కూడా తెలపరా?

టీడీపీ నేత అచ్చెన్నాయుడు విశాఖపట్టణం,నవంబర్‌11((జనంసాక్షి)): వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన వీరజవాన్‌ బాబురావు కుటుంబానికి.. ముఖ్యమంత్రి జగన్‌ కనీసం ఒక…

Featured News

జిజిహెచ్‌లో కార్పోరేట్‌ వైద్యం

మంత్రి రంగనాథ్‌ రాజు గుంటూరు,నవంబర్‌11 (జనంసాక్షి): సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి రంగనాథ్‌ రాజు తెలిపారు. జీజీహెచ్‌లో జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి రంగనాథ్‌ రాజు, ఎమ్మెల్యేలు గిరిధర్‌, ముస్తఫా పర్యటించారు. నిర్మాణంలో…

Featured News

జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

మంత్రి అప్పలరాజు ఒంగోలు,నవంబర్‌11((జనంసాక్షి)): జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. అరకు పార్లమెంట్‌ను 2 జిల్లాలుగా చేయాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. జగన్‌ ఆలోచనకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.…

తెలంగాణ

నోటరీలను గెజిటెడ్‌ అధికారులగా గుర్తించాలి

సిఎం కెసిఆర్‌ను కోరిన సగం సభ్యులు హైదరాబాద్‌,నవంబర్‌11((జనంసాక్షి)): నోటరీలను గెజిటెడ్‌ అధికారులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జంటనగరాల్లోని కోర్టులు, నోటరీ ప్రాక్టీషనర్స్‌ అడ్వొకేట్‌లను గెజిటెడ్‌ అధికారులగా గుర్తింపునివ్వాలని తెలంగాణ అడ్వొకేట్‌ నోటరీస్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు…

Featured News

విూడియా అకాడవిూ కార్యదర్శిగా ముర్తుజా

హైదరాబాద్‌,నవంబర్‌11((జనంసాక్షి)): తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ కార్యదర్శిగా మహ్మద్‌ ముర్తుజా బాధ్యతలు స్వీకరించారు. మహ్మద్‌ ముర్తుగా 1993లో సహాయ పౌరసంబంధాల అధికారిగా సమాచారశాఖలో నియమితులయ్యారు. 28 ఏళ్లుగా సమాచార శాఖలో వివిధ ¬దాల్లో పనిచేశారు. వరంగల్‌ అర్బన్‌జిల్లాలో డిప్యూటీ…

Featured News

మైనార్టీలపై చంద్రబాబు మొసలి కన్నీరు

  అధికారంలో ఉండగా వారిని పట్టించుకోని బాబు కులాలు, వర్గాల మధ్యచిచ్చు పెట్టడమే లక్ష్యం: కొడాలి నాని అమరావతి,నవంబర్‌11( జనం సాక్షి ):అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు కారుస్తున్నారని…

Featured News

కొమురంభీమ్‌ జిల్లాలో పులిపంజా

పశువుల కాపరిపై దాడి,హత్య ఘటనతో సవిూప గ్రామాల ప్రజల భయాందోళన కొమురం భీం,నవంబర్‌11( జనం సాక్షి ): కొమరం భీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పులి పంజా విసిరింది. ఇంతకాలం పశువులపైనే దాడులు చేస్తున్న పులి తొలిసారిగా ఓ…

Featured News

దీపావళి తరవాత సిఎంగా నితీశ్‌ ప్రమాణం

ఆయనే తదుపరి సిఎం అని ప్రకటించిన బిజెపి పాట్నా,నవంబర్‌11( జనం సాక్షి ): బీహార్‌ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన…