తెలంగాణలో కొత్తగా 1440 కరోనా కేసులు
హైదరాబాద్,నవంబరు 8 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,440 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. ఈమేరకు…










