Monday, 2 November 2026

November 2020

Featured News

ఇన్సూరెన్స్‌ పైసలు ఇప్పిస్తవా..?

– పార్టీ అధ్యక్షుడివా.. ఇన్సురెన్స్‌ ఏజెంటువా – బండి సంజయ్‌పై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,నవంబరు 29(జనంసాక్షి):ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం రూపాయి అయినా ఇచ్చిందా అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తాము డ్రైనేజీలు, రోడ్లు…

Cover Story

దద్ధరిలుతున్న ఢిల్లీ

– అన్నదాత తల్లడిల్లి.. – జలఫిరంగులు, లాఠీలకు ఎదురొడ్డి.. – నూతన వ్యవసాయ చట్టాల రోత..రైతన్న గుండె కోత – ఎముకలు కొరికే చలిలో రణనినాదం – నాలుగోరోజూ జంగుసైరన్‌.. – షరతుల్లేకుండా చర్చలకే సిద్ధం.. న్యూఢిల్లీ,నవంబరు 29(జనంసాక్షి):…

Featured News

నగరంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. మెడికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రిషీభరద్వాజ్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూలో ఆయన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌. కుటుంబ కలహాలే కారణంగా…

Featured News

హైదరాబాద్‌కు ఏం చేశారో ఎందుకు చెప్పలేదు?

ఇది నగర పాలక ఎన్నికలని మరచి విమర్శలు చేస్తారా మైదరాబాద్‌ అభివృద్దికి టిఆర్‌ఎస్‌ చిత్తశుద్దితో పనిచేస్తోంది మోనో రైలును కూడా తీసుకుని వచ్చే ఆలోచన ఉంది విూడియా సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి)…

Featured News

హైదరాబాద్‌లో ప్రచారానికి అమిత్‌ షా

తొలుత భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు సికింద్రాబాద్‌లో పరిమితంగా అమిత్‌షా రోడ్డు షో భారీగా స్వాగతం పలికిన బిజెపి నేతలు రోడ్డు పొడవునా కదిలిన కాషాయదళం బోనాలతో స్వాగతం పలికిన మహిళలు హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం…

Featured News

ఓటరు చైతన్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు

ఓటర్‌ స్లిప్ల డౌన్‌లోడ్‌కు ప్రత్యేక యాప్‌ ఏర్పాటు హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  గ్రేటర్‌ ఎన్నికల ఓటింగ్‌ పెంపునకు జీహెచ్‌ఎంసీ పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. గ్రేటర్‌ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌ల పంపిణీ చేయడంతో పాటు, ఓటరు స్లిప్‌ల డౌన్‌లోడ్‌కు…

Featured News

కెసిఆర్‌,కెటిఆర్‌లపై ప్రజలకు విశ్వాసం పోయింది

ఇచ్చిన హావిూలను తులంగలో తొక్కారు డబుల్‌ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో ఎంపి అర్వింద్‌ విమర్శలు హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ప్రజలకు విశ్వాసం పోయిందని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ…

Featured News

అఫ్ఘాన్‌లో తాలిబన్ల రక్తపాతం

కారుబాంబు పేలుడులో 26మంది మృతి కాబూల్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  అఫ్గానిస్తాన్‌లో మరోసారి తాలిబన్లు తీవ్ర రక్తపాతం సృష్టించారు. ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు పేల్చారు. ఈ పేలుడు స్థానిక ఆర్మీ బేస్‌ ప్రాంతంలో జరగడంతో సుమారు 26 మంది ప్రాణాలు…

Featured News

అసెంబ్లీ సమావేశాలకు విూడియాకు నిరాకరణా?

కేవలం పక్షపాత ధోరణితోనే నిరాకరణ సమావేశాల కవరేజీఇకి విూడియాను అనుమతించాలి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు యనమల లేఖ అమరావతి,నవంబర్‌29 (జనం సాక్షి):  శాసనమండలి సమావేశాలకు విూడియాను అనుమతించాలని, విూడియా  ఛానల్ళను అనుమతించాలని ఛైర్మన్‌ షరీఫ్‌కు టీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలి…

సీమాంధ్ర

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి

విజయవాడ,నవంబర్‌29 (జనం సాక్షి):  రైతుల ముట్టడితోనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ…