నివర్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ
ఏలూరు,నవంబర్29 (జనం సాక్షి): నివర్ తుఫాన్ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నష్టం భరించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నష్టపోయిన పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ‘పాడైపోయిన, మొలకెత్తిన…





