జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు
– ముంబై సర్కారు నిర్ణయం ముంబయి,డిసెంబరు 11 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది.…










