కెసిఆర్ హావిూతో ప్రజలకు భరోసా
కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే సిద్దిపేట,డిసెంబర్12(జనంసాక్షి): సిఎం కెసిఆర్ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజల అభివృద్దే ముఖ్యమని కెసిఆర్ నిరూపించారని…








