పీవీ దేశ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
హైదరాబాద్,డిసెంబరు 23 (జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం…









