Monday, 2 November 2026

December 2020

Cover Story

ఉద్యమ నెలబాలుడు.. పద్మవ్యూహంలో అభిమన్యుడు..

– ఢిల్లీలో 30 రోజులుగా రైతుల విరోచితపోరాటం దిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై అన్నదాతలు పట్టువీడట్లేదు.. రద్దుకు ప్రభుత్వం దిగిరావట్లేదు.. ఫలితంగా 30వ రోజూ హస్తిన సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన కొనసాగుతోంది. ఎముకల కొరికే చలిని…

Featured News

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు.…

Featured News

రాష్ట్రపతి జీ.. మీరు జోక్యం చేసుకోండి

– ఆ చట్టాలను రద్దు చేయండి – రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం దిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపబోరని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని…

Featured News

యాదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం

గూడూరు,డిసెంబరు 24 (జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై మూడు వాహనాలు బీభత్సం సృష్టించాయి. బీబీనగర్‌ మండలం గూడూరు వద్ద రెండు కార్లు, ఒక వాటర్‌ ట్యాంకర్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర…

Featured News

సరికొత్త నిరసన..చెత్తపోశారు..

నిరసన తెలిపిన లబ్ధిదారులు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన ఉయ్యూరు,డిసెంబరు 24 (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు…

Featured News

సెకండ్‌ వేవ్‌పై సీరియస్‌ – మంత్రి ఈటల సమీక్ష

  హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని…

Featured News

జౌళి పరిశ్రమకు తోడ్పాటునందించండి

– కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి హైదరాబాద్‌,డిసెంబరు 24 (జనంసాక్షి): చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని…

Featured News

జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):వచ్చే జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఈ ఫాస్టాగ్‌ వల్ల ప్రయాణికులు టోల్‌…

Cover Story

రోడ్డు పక్కన రైతుబతుకు..

వారు బురద చిమ్మితేనే మనకు మెతుకు – సమస్యల పరిష్కారానికి సర్కారు జాప్యం – దేశవ్యాప్తంగా జనాగ్రహం ఢిల్లీ,డిసెంబరు 24 (జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల కారణంగా కనీస మద్దతు ధర, మండీల వ్యవస్థ రద్దయిపోతుందంటూ వివిధ రైతు…

Featured News

సవాళ్లను ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉంది – సీఎండీ ఎన్‌.శ్రీధర్‌

  హైదరాబాద్‌,డిసెంబరు 23 (జనంసాక్షి): ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉందని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆ సంస్థ శతాబ్ది ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…