Tuesday, 3 November 2026

December 2020

Featured News

వ్యాక్సిన్‌ల పంపిణీకి కమిటీల ఏర్పాటు

    హైదరాబాద్‌,డిసెంబరు 12 (జనంసాక్షి):తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌కు…

Featured News

.ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌

– కేరళ సర్కారు నిర్ణయం తిరువనంతపురం,డిసెంబరు 12 (జనంసాక్షి): కేరళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో…

Featured News

నిర్భంధ కు.ని. చేయలేం

– సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి):కుటుంబనియంత్రణ పాటించాలని దేశ ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంతానంపై నిబంధనలు పెడితే ప్రజానీకంలో తీవ్ర నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు…

Featured News

బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి,డిసెంబరు 12 (జనంసాక్షి): ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్‌ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు…

Featured News

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి

వాషింగ్టన్‌,డిసెంబరు 12 (జనంసాక్షి): అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌…

Featured News

చట్టాలతో రైతులకే మేలు – మోదీ

  దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారన్నారు. సాంకేతిక…

Featured News

ఆరు విమాశ్రయాలు ఇవ్వండి

– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌పురిని కోరిన సీఎం కేసీఆర్‌ ) న్యూఢిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): తెలంగాణలో ఆరు డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌…

Featured News

వరద సాయం చెయ్యండి

– తెలంగాణ రావాల్సిన నిధులివ్వండి – ప్రధాని మోదీ కేసీఆర్‌ భేటి దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి…

Cover Story

విజయమో వీరస్వర్గమో..

– పట్టు వదలని విక్రమార్కులు.. అన్నదాతలు – మహాపోరు దిశగా రైతు ఉద్యమం – టోల్‌లేకుండా ఉచిత ప్రయాణం – 19లోపు డిమాండ్లు అంగీరించకపోతే ఆమరణ దీక్షలు చేస్తాం – కేంద్ర సర్కారుకు అల్టిమేటం దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి):…

Main

రైతు సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని  జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు కెసిఆర్‌ను నమ్మారని అన్నారు. కెసిఆర్‌ కూడా వారి సంక్షేమం విషయంలో…