Tuesday, 3 November 2026

August 2021

Featured News

అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ

జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం మనదే నాలుగు శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరుగుదల ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్‌ రెడ్డి అబద్దాల ప్రచారం బంగ్లాదేశ్‌ జిడిపితో పోటీపడుతున్న భారత్‌ª`ను గుర్తించాలి విూడియా సమావేశంలో వివరాలు…

Featured News

ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలపై దళితనేతల మండిపాటు

ఉద్యమకారుడుకు బండకు పదవిపై దురుసు వ్యాఖ్యలు తగవని హితవు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ వల్లే హుజురాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు బండ శ్రీనివాస్‌కు…

Featured News

ఎమ్మెల్యే సుంకె ఆధ్వర్యంలో ప్రచారం

టిఆర్‌ఎస్‌ కోసం ఇంటింటా ప్రచారలో పాల్గొన్న మహిళలు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి…

Cinema

పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ అనేలా తయారయ్యింది. నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగులోనూ మంచి…

Cinema

కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య

రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించిన అలెగ్జాండ్రా…

Main

అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. ఒడిశాకు చెందిన డమ్రూ మాజి (45) కొత్తపేటలోని ఇటుక బట్టీలో…

Featured News

కదిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

పెల్లి పత్రికలు పంచడానికి వెళ్తూ మృత్యువాత అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కదిరి మండలం ఎర్రదొడ్డి…

Featured News

ప్రకాశం పంతులుకు సిఎం జగన్‌ నివాళి

అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని సిఎం జగన్‌ కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతి సందర్భంగా… ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌ ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ వేదికగా సిఎం…

Featured News

మల్లన్న సాగర్‌ పంపుల ప్రారంభం ఆనందం

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి: వంటేరు సిద్దిపేట,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడంతో ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన హావిూ నెరవేరిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌…

Featured News

నేడు టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ

సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీ కానుంది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది.…