Tuesday, 3 November 2026

August 2021

Featured News

తూటాలకు ఎదురొడ్డి నిలిచిన సాహసి

టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి విజయవాడ,ఆగస్ట్‌23 (జనంసాక్షి): టంగులూరి ప్రకాశం పంతులు గుండెల విూద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడిరది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ…

Featured News

ట్యాంకర్‌ పేలుడు..రెండు ఇళ్లు ధ్వంసం

విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ సవిూపంలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. కాకినాడ నుండి వచ్చిన గ్యాస్‌ టాంకర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఖాళీ టాంకర్‌ పేలినట్లు సమాచారం. పేలుడు దాటికి ప్రక్కనే ఉన్న రెండు ఇళ్ళు స్వల్పంగా దెబ్బతిన్నాయి.…

Featured News

తాలిబన్లకు సవాల్‌ విసురుతున్న పంజ్‌షీర్‌

దాదాపు 300మంది తాబిన్లను మట్టుపెట్టినట్లు ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అహ్మద్‌ షా మసూద్‌ నాయకత్వం కాబూల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం కలవర పెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.…

Featured News

టెన్నెస్సీ రాష్ట్రంలో వరదలకు 22మంది మృతి

మరో 50 మంది గల్లంతయినట్లు అధికారుల వెల్లడి కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూయార్క్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు పెరిగింది.అతి భారీవర్షాల వల్ల సంభవించిన వరదల వల్ల మరో 50…

Main

గ్యాస్‌ సిలఅఇండర్‌ పేలి కుటుంబానికి తీవ్రగాయాలు

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు కడప,ఆగస్ట్‌23(జనంసాక్షి): గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నిర్లక్ష్యం.. ఓ కుటుంబాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసింది. గ్యాస్‌ లీకయ్యి అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురికి తీవ్రగాయాలయిన ఘటన సోమవారం కడప జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా…

Featured News

జనవరిలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జనవరి 19 నుంచి 21 వరకు విజయనగరంలో నిర్వహించనున్నామని రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎ.హైమ తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి గౌహతిలో జరగబోయే జాతీయ స్థాయి జూనియర్‌…

Featured News

అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా

హెచ్చరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అక్టోబర్‌ నాటికి కరోనా పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి…

Featured News

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెమినార్‌

గుంటూరులో 29,30 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు గుంటూరు,ఆగస్ట్‌23(జనంసాక్షి): కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో 29,30 తేదీలలో జరిగే జాతీయ సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు సెమినార్‌ను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఎం.ఎల్‌.సి. కెఎస్‌.లక్ష్మణరావు…

Featured News

మలేషియాలో నిర్మల్‌ వాసి మృత్యువాత

నిర్మల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): జిల్లాలోని ముధోల్‌ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి…

Featured News

రానున్న నాలుగురోజుల్లో మోస్తరు వర్షాలు

వెల్లడిరచిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సిద్దిపేటలో భారీ వర్షంతో పొంగిన వాగులు శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లికి వరదనీటి రాక హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.…