Tuesday, 3 November 2026

August 2021

Featured News

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎస్కార్ట్‌ జీపు టైరు పేలి నలుగురు పోలీసుల మృతి తీవ్ర దిగ్భార్రతిని వ్యక్తం చేసిన సిఎం జగన్‌ ఘటనా స్థలం చేరుకున్న మంత్రి అప్పలరాజు పోలీసలు దుర్మణం పోలీస్‌ శాఖకు తీరని లోటన్న డిజిపి శ్రీకాకుళం,అగస్టు23(జనంసాక్షి): జిల్లాలో ఘోర…

Featured News

రుణాల ఎగవేతలో హైకోర్టులో క్వారీ ఎండి పిటిషన్‌

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కార్వి ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. పార్థసారథి బెయిల్‌ పిటిషన్‌పై సీసీఎస్‌ పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని…

Featured News

శిశువు మృతిలో బంధువుల ఆందోళన

కామారెడ్డి,అగస్టు23(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో ఆడ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం సింగరాయపల్లికి చెందిన సౌందర్య అనే గర్భిణీ…

Featured News

గొర్రెల పంపిణీ పథకం భేష్‌

ప్రభుత్వానికి ఎన్‌సిడిఎస్‌ బృందం కితాబు మంత్రి తలసానితో భేటీ అయిన ప్రతినిధులు హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణలో యాదవులు, కురుమలు ఆర్ధికంగా పురోగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ అద్భుతంగా ఉందని ఎన్‌సిడిసి ప్రతినిధుల బృందం ప్రశంసించింది. కులవృత్తులను…

Main

గిరిజనబంధు అమలు చేయండి

గిరజనుల ఆందోళన ఆదిలాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల…

Featured News

అబద్దాలు చెప్పేందుకే యాత్రలా ?

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై నారాయణ విమర్శలు హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీపీఐ జాతయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. జన ఆశీర్వాద యాత్ర పేరుతో…

Featured News

నగరంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే

అప్రమత్తంగా ఉంటే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశమే లేదు నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన సిఎస్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కరోనా థర్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ వేయించుకుని…

Featured News

కాటేడాన్‌ పరిశ్రమలు రాకంచర్లకు తరలాల్సిందే

టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఆదేశాలు పారిశ్రామక వాడను పరిశీలించిన బృందం వికారాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): ఆరు నెల్లలోగా కాలుష్య కాటేదాన్‌ ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.. గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల…

Featured News

హాల్‌మార్క్‌ నిబంధనలపై నగల వ్యాపారుల ఆందోళన

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హైదరాబాద్‌లో బంగారం వ్యాపారుల సమ్మె కొనసాగుతోంది. బషీర్‌బాగ్‌ వద్ద నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. హాల్‌ మార్క్‌లో కొత్త నిబంధనలపై వ్యాపారుల నిరసన చేపట్టారు. ఇకపై హాల్‌ మార్క్‌తో పాటు యూనిక్‌ ఐడెంటిటీ నెంబర్‌ బీఐఎస్‌ ఇవ్వనుంది.…

Featured News

నాపై కేసులను ఎత్తేసేలా చూడండి

కిషన్‌ రెడ్డిని కోరిన ప్రజాగాయకుడు గద్దర్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తనపై ఉన్న కేసులను ఎత్తేసాలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్‌ కలిసి కోరారు. తాను జనజీవన స్రవంతిలో కలిశాక ఉన్న కేసులను అలాగే కొనసాగించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా…