హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి) : రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ…
August 2021
లక్నోలో దారుణం…మగబిడ్డకు జన్మనివ్వలేదని భార్యపై వేడినీళ్లు పోసిన భర్త
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్ అనే వ్యక్తి సంజు(32) అనే మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు…
టీఆర్‌ఎస్ నాయకులకు క్షీరాభిషేకం
నిజామాబాద్,ఆగస్టు 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం పట్ల దళితులు ఎంతో సంతోషంగా ఉండాలని అని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని దూస్‌గాం గ్రామంలో అంబేద్కర్ సంఘం దళితులంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, ఎమ్మెల్సీ…
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
నిజామాబాద్,ఆగస్టు 21(జనంసాక్షి): మైనార్టీ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు చేసిన వారందరికీ అవకాశం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ..…
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వైద్య సిబ్బందికి కలెక్టర్ నారాయణరెడ్డి సూచన నిజామాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కంజర్ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్ అండ్ హెల్త్…
కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుంది
హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి) కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా హకీంపేట లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన సిఐఎస్ఎఫ్ యొక్క వార్షిక అథ్లెటిక్ మీట్ 2021…
ఘనమైన సంప్రదాయాలు, వారసత్వం మన సొంతం
యువత వీటిని అధ్యయనం చేయాలి హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ…
రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి
కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన…
సింహాచలం పుష్కరిణిని సందర్శించిన మంత్రి అవంతి
విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్ ట్రాక్, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం త్రాగునీరు, పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.…
అఫ్గాన్ కార్మికుల కోసం హెల్ప్ డెస్క్
అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, ?9177803 39884, ?919492555089, 89779 25653 నెంబర్లను సంప్రదించాలని కార్మికశాఖ…









