Tuesday, 3 November 2026

August 2021

Featured News

ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ

విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ…

Featured News

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన…

Featured News

అంతా కాంగ్రెస్‌ తాను ముక్కలే

కెసిఆర్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారే ప్రజల సమస్యలపై తెగబడ్డోళ్లకే టిక్కెట్లు: రేవంత్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రాజకీయల్లో పేరుమోసిన వారంతా కాంగ్రెస్‌తోనే రాజకీయం ప్రారంభించారని తెలంగాణ పీసీసీ చైర్ఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ను దుమ్మెత్తి…

Featured News

కిషన్‌ రెడ్డిది ఫెయిల్యూర్‌ యాత్ర

పర్యాటక మంత్రిగా రూపాయి తెచ్చారా విమర్శలు కట్టిపెట్టాలని మంత్రి ఎర్రబెల్లి హితవు హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో…

Featured News

కేసీఆర్‌ నరుకుడు పోశెట్టి

మాటలే తప్ప చేతలు లేని నేత మండిపడ్డ బిజెపి ఎంపి అర్వింద్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేసీఆర్‌ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాలు చెప్పి మాయచేసే రకమని…

Featured News

అభివృద్దిలో ముందున్న హైదరాబాద్‌

జలమండలి భద్రతా పక్షోత్సవాల్లో మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఐటి, పరిశ్రమల…

Featured News

స్వదేశానికి 85మంది భారతీయులు

కాబూల్‌ నుంచి వాయుసేన విమానంలో తరలింపు కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాబూల్‌ నుంచి భారత వాయుసేన సి`130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్‌ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్‌ నగరంలో ఉన్న 85 మంది…

Featured News

తాలిబన్లతో చేతులు కలపిన ఘనీ సోదరుడు

వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అఫ్ఘనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడు హస్మత్‌ ఘనీ అహ్మద్‌జాయి తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్‌ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ…

Featured News

అభివృద్దిలో ముందుకు సాగుతున్న తెలంగాణ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో మంత్రి పువ్వాడ ఖమ్మం,ఆగస్ట్‌21(జనంసాక్షి): నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అభివృద్దిలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ఖమ్మం జడ్పీ హాల్‌లో…

Featured News

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్‌ రావు

ప్రకటించిన సొసైటీ కమిటీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఎగ్జిబిషన్‌ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తన విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్‌రావును ఆయన నివాసంలో…