దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1 గా నమోదు వనువాటు,ఆగస్ట్18(జనంసాక్షి): దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశం అయిన వనువాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూప్రకంపనల తీవ్రత 7.1 గా నమోదు అయ్యింది. భూకంపం తీవ్రత కారణంగా…







