అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఎంటమాలజీ విధుల పర్యవేక్షణ
హైదరాబాద్,ఆగస్టు18 (జనంసాక్షి) అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఎంటమాలజీ విధులను పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షణ లో భాగంగా 134 అల్వాల్ డివిజన్లోని రాజు వీకర్ సెక్షన్ కాలనీ లో ఇంటింటికి తిరిగి దోమల నివారణ చర్యలు ఏ…









