ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు
జగన్ పాలనపై బిజెపి నేత కన్నా విసుర్లు అమరావతి,ఆగస్ట్18(జనంసాక్షి): రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…









