Wednesday, 4 November 2026

August 2021

Featured News

సర్దార్‌ పాపారాయుడికి మంత్రి నివాళి

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన…

Main

దళితబంధుతో కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): దళిత బంధు పథకం కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్‌ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ పునాదులు కదిలిపోతున్నాయని ఉలిక్కిపడుతున్నారు. ఎలాగైనా దళిత బంధు పథకాన్ని ఆపాలనే…

Main

అఫ్ఘాన్‌ పరిణామాలకు బైడెన్‌దే బాధ్యత

రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): అఫ్ఘన్‌ పరిణామాలకు బాధ్యత వహించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. తాలిబన్‌ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌…

Main

ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని అందుబాటులోకి తసీఉకుని వస్తున్నారు. అత్యవసరంగా ప్రమాదం జరిగితే తోణ చర్యలకు…

Main

చెన్నైలో 4 చోట్ల 50కిపైగా కరోనా కేసులు

7 మంది నర్సులకు పాజిటివ్‌ చెన్నై,ఆగస్ట్‌16(జనంసాక్షి): చెన్నై నగరంలో నాలుగు ప్రాంతాల్లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారు లు ఆందోళన చెందుతున్నారు. వీరిలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 17 మంది…

Main

తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నెలల అనంతరం తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇకపై…

Main

లగ్జరీ కార్లపై రవాణాశాఖ కొరడా

11కార్లను సీజ్‌ చేసిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): లగ్జరీ కార్లపై రవాణాశృాఖ కొరడా రaళిపించింది. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా రaులిపించింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్‌ చేసింది. ఆరు నెలలుగా నగరంలో…

Featured News

కిక్కిరిసిన కాబూల్‌ విమానాశ్రయం

అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు భారీగా జనం రాక తాలిబన్ల పాలనలో ఉండలేమంటూ పరుగులు కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాజధాని కాబూల్‌ ఎయిర్‌పోర్టు కిటకిటలాడిరది. రైల్వే స్టేషన్‌ లాగా ప్రయాణికులు విదేశాలకు వెళ్లేవారితో విమానాలు కిక్కిరిసి పోయాయి. దేశం ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి…

Main

బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక రైల్వే పోలీసులు సీఐడీకి…

Featured News

రమ్య కుటుంబ సభ్యులకు సుచరిత పరామర్శ

ప్రభుత్వం తరఫున పదిలక్షల చెక్కు అందచేత గుంటూరు,ఆగస్ట్‌16(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని కలిసిన ఆమె ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు.…