Wednesday, 4 November 2026

August 2021

Main

రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్‌ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో జస్బీర్‌ మేనల్లుడు (3) మరణించాడు. మిగతా కుటుంబ సభ్యులు…

Main

తాలిబన్ల నుంచి ముగ్గురు భారతీయులు సురక్షితం

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. ఓ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో…

Main

విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే

కోర్టులో సీబీఐ మెమో దాఖలు అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ…

Main

వివేకా హత్య కేసులో బంధువులు, సన్నిహితులను విచారిస్తున్న సీబీఐ

అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు విచారణను వేగవంతం చేశారు. వైఎస్‌ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్‌.అండ్‌.బి అతిథి…

Main

గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్‌ ఏడో నిందితుడిగా ఉన్నాడు. 1994లో అప్పటి ఇస్రో శాస్త్రవేత్త నంబి…

Featured News

మొగుడుపెళ్లాం మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు

ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు ముంబై,ఆగస్ట్‌13(జనంసాక్షి): మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కానేకాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పైగా, భార్య పెట్టిన వేధింపులు కేసులో భర్తకు ముందస్తు…

Main

హుజూరాబాద్‌లో పథకాల వెల్లువ

ఇంటింటికీ ఓ పథకం అందేలా చర్యలు ప్రతి ఓటరూ లబ్దిదారుడయ్యేలా ప్రణాళికలు మంత్రులు, ఎమ్మెల్యేల మకాంతో వేడెక్కిన రాజకీయం హుజూరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా ఈటల రాజేందర్‌ను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం లక్ష్యంగా…

Main

నమ్మితే ఇక అన్నీ బందే: బొడిగెశోభ

జమ్మికుంట,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్‌ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్‌ అంటడు’ అనిబిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో దెబ్బకొడితే కేసీఆర్‌కు దిమ్మతిరగాలని అన్నారు. మంత్రులు,…

Main

స్కూళ్లల్లో వ్యాక్సినూషన్‌ తప్పనిసరి

కాలిఫోర్నియా గవర్నర్‌ ఆదేశాలు కాలిఫోర్నియా,ఆగస్ట్‌13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది అందరూ తాము కరోనా టీకా తీసుకున్నట్లు ఆధారం…

Main

మెక్సికోకు అమెరికా ఆపన్నహస్తం

85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ వాషింగ్టన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని హావిూ ఇచ్చింది. ఈ…