19నుంచి ఎపి ఈఎపి సెట్
కాకినాడ ,ఆగస్ట్13(జనంసాక్షి): ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈఏపీసెట్)కు ఆన్ లైన్‌లో ఇప్పటివరకూ 2,59,000 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌న్నారు. ఇంజనీరింగ్‌కు 1,75,000…
