Wednesday, 4 November 2026

August 2021

Featured News

అఫ్ఘాన్‌లో తాలిబన్ల పట్టు

భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ స్వాధీనం కాబూల్‌,అగస్టు12(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ దళాలకు భారత దేశం బహుమతిగా ఇచ్చిన యుద్ధ హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెలికాప్టర్‌ ముందు నిలబడి పోజులిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కుండూజ్‌ నుంచి…

Featured News

పాక్‌ సరిహద్దుల్లో ఉన్నామా అనిపించింది

రాజ్యసభలో సెక్యూరిటీ మార్షల్స్‌ ఎందుకు అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సంజయ్‌ రౌత్‌ ముంబై,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు జరిగిన సంఘటనలపై శిసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా…

Main

ఇస్రో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలం కావడం షాక్‌

దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్‌ నాయర్‌ బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంపై సంస్థ మాజీ చైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ స్పందించారు. ఇది తమకు…

Main

నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్‌ ప్రతినిధి న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది. కాంగ్రెస్‌ నేతల ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేయడంపై…

Main

కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌

రాహుల్‌ సహా పలువురి ఖాతాల నిలిపివేత ట్విట్టర్‌ బిజెపి ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్‌ విమర్శలు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చింది. రాహుల్‌ సహా అనేకమంది కాతాలను నిలిపివేసింది. గైడ్‌లైన్స్‌ ఫాలో కాలేదంటూ రాహుల్‌ గాంధీ,…

Featured News

పార్లమెంటులో విపక్షాల తీరు గర్హనీయం

హుందా కోల్పోయి ఇష్టానుసారం వ్యవహరించారు సభను సజావుగా సాగకుండా వ్యూహంతో అడ్డుకున్నారు దేశానికి వీరంతా క్షమాపణలు చెప్పుకోవాల్సిందే రాజ్యసభలో వ్యవహారాలపై చర్య తీసుకోవాలని ఛైర్మన్‌కు వినతి విూడియా సమావేశంలో అనురాగ్‌ ఠాకూర్‌ తదితరలు మండిపాటు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంట్‌…

Featured News

పదవీవిరమణ చేసిన జస్టిస్ట్‌ నారిమన్‌

ఉద్విగ్నంగా సాగిన చివరి రోజు ఓ న్యాయసింహాన్ని కోల్పోతున్నామన్న చీఫ్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ గురువారం పదవీ విరమణ చేశారు. చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ తర్వాత సుప్రీంకోర్టులో…

Main

జనసేన కార్యకర్తలకు ఐదులక్షల బీమా

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాజమండ్రి,అగస్టు12(జనం సాక్షి):జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ జనసేన…

Main

పసిబిడ్డను చంపుకున్న కసాయితల్లి

నీటితొట్టెల వేసి ప్రాణాలు తీసిన రాక్షసి ఏవిూ ఎరగనట్లు నటించడంతో నిజం కక్కించిన పోలీసులు ఏలూరు,అగస్టు12(జనం సాక్షి): మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా మారింది. అభం శుభం తెలియని 12 రోజుల పసికందును కనికరం…

Featured News

గిరిజనుల్లో మావోలకు ఆదరణ కరువు

గిరిజన ప్రాంతాల భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి ఏపీ`ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్‌ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన డిజిపి సవాంగ్‌ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.మావోయిస్టులకు గిరిజనుల్లో…