Wednesday, 4 November 2026

August 2021

Main

లిఫ్ట్‌లో ఇరుక్కు పోయిన మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్‌ ప్రారంభం చేసిన అనంతరం బయటకు వెళ్తుండగా లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. గుండు సుధారాణిని సిబ్బంది ఎలాగోలా…

Featured News

పంద్రాగస్ట్‌ వేడుకలు గట్టి నిఘా

కంటోన్మెంట్‌ రోడ్లను మూసేసిన రక్షణశాఖ హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కేంద్ర నిఘా వర్గాలు కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న రక్షణాధికారులు సికింద్రాబాద్‌ మిలటరీ స్టేషన్‌…

Featured News

అభివృద్ది,సంక్షేమ పథకాలను దండగ అంటున్న ఈటెల

ప్రజలు ఈటెల వైపా..అభివృద్ది వైపా ఆలోచించాలి కెసిఆర్‌ సంక్షేమ కోసం పాటుపడితే..బిజెపి ధరలతో దాడి హుజారాబాద్‌ పర్యటనలో మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు హుజురాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…

Featured News

యువతకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

చట్టసభల్లో యువతను ప్రోత్సహిస్తున్నాం హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ…

Featured News

మోడీ కేబినేట్‌లో 33మందికి నేరచరిత

చీఫ్‌ జస్టిస్‌ రమణ తీర్పుతో పార్టీల్లో గుబులు రాష్ట్రపతని సిజె కలవడం ఆసక్తికరం అన్న నారాయణ హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్‌ లో ఉన్న 33 మందికి నేర చరిత్ర ఉందని సిపిఐ నేత…

Main

రియలర్ట్‌ భాస్కరెడ్డి హత్యకేసులో బాబా అరెస్ట్‌

హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రియల్టర్‌ భాస్కర్‌ రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. త్రిలోక్‌ నాథ్‌ బాబా అనే నిందితుడిని సైబరాబాద్‌ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం.. కేరళలో అదుపులోకి తీసుకుంది. బాబాతో పాటు పోలీసుల అదుపులో…

Main

కృష్ణా రివర్‌ బోర్డుకు మరోమారు తెలంగాణ లేఖ

అక్రమ నీటి తరలింపును ఆపాలని వినతి హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ సర్కార్‌ మరోసారి లేఖ రాసింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్ట్‌ ముందు భాగం నుంచి.. అక్రమంగా కేసీ కెనాల్‌కు ఏపీ…

Featured News

మల్లన్న సన్నిధిలో అమిత్‌ షా

ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక కర్నూలు,అగస్టు12(జనం సాక్షి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..…

Main

కెసిఆర్‌ లేని దేశ రాజకీయాలను ఊహించలేం !

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యమ్నాయ కూటమి వైపు వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌ కేంద్రంగా వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీరి రాజకీయాలన్నీ రాహుల్‌,…

Featured News

2023 జూన్‌ నాటికి భూ సర్వే పూర్తి కావాలి

నిర్ణీత గడువులోగా లక్ష్యం చేరుకోవాలి అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే జూన్‌ 2023 నాటికి పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌…