Wednesday, 4 November 2026

August 2021

Featured News

అబద్దాలతో ప్రజలను నమ్మించలేరు

ఎవరి ఆస్తులు ఎంతో విచారణ చేయండి: ఈటెల కరీంనగర్‌,అగస్టు12(జనం సాక్షి): ఆర్థికమంత్రి హరీష్‌రావు నిన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…

Main

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి సంఫీుభావం తెలిపారు. హూజురాబాద్‌కు వచ్చిన నిధులు.. మిగిలిన నియోజకవర్గాలకు…

Featured News

జిల్లాల పేర్ల మార్పుపై మంత్రుల సవిూక్ష

ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం…

Main

కడుపునొప్పితో వచ్చిన వ్యక్తి మృతి

ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని ఆసుపత్రి కాటికి పంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కడుపు నొప్పితో బాధపడుతున్న మల్లేష్‌ గౌడ్‌ చక్కగా నడుచుకుంటూ చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి వెళ్లారు.…

Main

నగరంలో వ్యాక్సిన్‌ కొరత

సెకండ్‌ డోస్‌ కోసం ప్రజల ఎదురుచూపు హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): జీహెచ్‌ఎంసీలో టీకాల కొరత వెంటాడుతోంది. నగరంలో వ్యాక్సిన్‌ కోసం 56 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ డోస్‌ కోసం లబ్దిదారుల అవస్థలు పడుతున్నారు. 7 నెలలైనా ఇప్పటి వరకు…

Main

సాగర్‌కు తగ్గిన వరదప్రవాహం

నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ్యామ్‌ రెండు క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల…

ఎడిట్ పేజీ

ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు

యాదాద్రి,అగస్టు12(జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిప్పురవ్వలు ఎగిసిపడి…

Main

గెల్లుపై ఈటెల రాజేందర్‌ విమర్శలు అర్థరహితం

మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

Featured News

హుజరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలు

మహిళా సమాఖ్య భవనానికి మంత్రి హరీష్‌ శంకుస్థాపన హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): హుజరాబాద్‌లోనే మకాం వేసిన మంత్రి హరీష్‌ రావు ఇక్కడ వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హుజూరాబాద్‌…

Featured News

దళితబంధు సభా వేదిక ఏర్పాట్ల పరిశీలన

16న జరిగే సభాప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు లక్షా 20వేల మందితో దళితబంధు సభ నిర్వహణ దళితప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు కెసిఆర్‌ చేతుల విూదుగా 2వేల మందికి చెక్కుల పంపిణీ వివరాలు వెల్లడిరచిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర…