ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణం
ప్రమాణం చేయించిన స్పీకర్ పోచారం హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్,అగస్టు12(జనం సాక్షి): నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఆయన సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉన్నా వివిధ…





