Tuesday, 3 November 2026

August 2021

Featured News

ఇచ్చిన హావిూలు అన్నీ నెరవేర్చానన్న పోచారం

బాన్సువాడలో చిల్డన్ర్‌ పార్కును ప్రారంభించిన స్పీకర్‌ కామారెడ్డి,అగస్టు11(జనం సాక్షి): బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హావిూలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాన్సువాడ పట్టణ పరిధిలోని 10వ వార్డ్‌…

Featured News

ఆర్యవైశ్యుల అభివృద్దికి ప్రభుత్వం కృషి

భవన నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు జమ్మికుంట,అగస్టు11(జనం సాక్షి): ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఆర్యవైశ్యుల ఏండ్ల నాటి కల నెరవేరింది. జమ్మికుంట ఆర్యవైశ్యుల కమ్యూనిటీ భవనం నిర్మాణం…

Featured News

యాదాద్రి తరవాత వేములవాడ పుర్నిర్మాణం

శృంగేరి పీఠం సూచనలు సలహాల మేరకు పునరుద్దరణ ఇప్పటికే వందకోట్లు కేటాయించాం వేములవాడను దర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వేములవాడ,అగస్టు11(జనం సాక్షి): యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ…

Featured News

సామాన్యుడికి…200 ఎకరాల ఆసామికి పోటీ

ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడు గెల్లు మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన యువనేత ఓటమి భయంతో ఈటెల మాటలు పేలుతున్నారు ప్రజాశీర్వాద సభలో మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్‌,అగస్టు11(జనం సాక్షి): త్వరలో జరగబోయే హుజూరాబాద్‌ ఉప…

Featured News

మహిళా సంఘాలకు దండిగా చెక్కులు

వడ్డీ లేని రుణాల కింద రూ. 5 కోట్ల 37 లక్షలు మంజూరు వీణవంకలో పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ రావు హుజూరాబాద్‌,అగస్టు11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంక మండలంలోని మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. మహిళా…

Main

కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి ఆకలి తీర్చేందుకు సత్రం నిర్మించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా కాగజ్‌…

Main

కుర్నాపల్లిలో మొక్కలు నాటిన పోలీస్‌ సిబ్బంది

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఎడపల్లి ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ సావిత్రి రవీందర్‌ గౌడ్‌, ఎంపీటీసీ వెంకయ్య గారి రామి రెడ్డి, ఉపసర్పంచ్‌ మహేష్‌ గౌడ్‌, పంచాయితీ కార్యదర్శి రవీందర్‌ నాయక్‌లతో కలిసి…

Main

ఎంపీడీఓ కూతురి వివాహానికి హాజరైన ఎంపీపీ, ఏపీఎం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేశ్వర్‌ కూతురి వివాహానికి ఎంపీపీ ఆర్ముర్‌ మహేష్‌, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్‌, ఎంపీఓ గంగామోహన్‌, ఐకేపీ సీసీలు పురస్తు నరేష్‌, రఘు, బాబాపూర్‌, పురాణిపేట్‌…

Main

రైతు బీమా నమోదుకు నేడే ఆఖరు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాదికారి సిద్దిరామేశ్వర్‌ సూచించారు. రైతు బీమా నమోదుకు రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌…

Main

ఛలో హుజూరాబాద్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): గ్రామాల్లో స్వచ్ఛదనంతోపాటు పచ్చదనం సంతరించుకునేందుకు వివిధ పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ సమస్యల పరిష్కారానికి రాష్టప్రభుత్వం చొరవ చూపకపోవడం అత్యంత బాధాకరjైున విషయమని గ్రామ పంచాయితీ కార్మికుల…