Tuesday, 3 November 2026

August 2021

Main

జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): జిల్లాలో నత్రజని, యూరియాతోపాటు ఇతర ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచామని, యూరియా కొరత కేవలం తాత్కాలికమేనని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని, ప్రాథమిక వ్యవసాయ…

Main

బీజేపీ నాయకుని నెలరోజుల అన్నదానం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీజేపీ పట్టణ నాయకుడు కొత్తకొండ భాస్కర్‌…

Main

అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్‌ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్‌) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ…

Main

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న

ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ శంకర్‌, బ్యాంక్‌ అధికారులు అభ్యర్థులకు…

Main

భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం…

Featured News

బాన్సువాడ వేంకటేశ్వర మందిరంలో

ధ్వజస్థంభం, శిఖర, ప్రతిష్ఠాపనా మహూత్సవం కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణలోని వేంకటేశ్వర మందిరంలో ధ్వజస్థంభం, శిఖరం ప్రతిష్ఠాపనా మహూత్సవం కార్యక్రమంలో భాగంగా యజ్ఞాది క్రతువులను నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు అల్లి కష్ణ దంపతులతో చిన్న జీయర్‌స్వామి శిష్యులు వేదపండితుల…

Featured News

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించరాదు

సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆలిండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ…

Featured News

లయన్స్‌ సేవలు అమోఘం

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణెళిష్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): నిజామాబాద్‌ నగరం ఖలీల్‌వాడిలోని లయన్స్‌ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్జికల్‌ ఐ క్యాటరాక్ట్‌ ఫెకో మిషన్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణెళిష్‌ గుప్త బుధవారం ప్రారంభించారు. ఈ…

Featured News

కొత్తగా 38,353 కేసులు నమోదు

కేరళలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా పరిస్థితులు న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ…

Featured News

నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య

పార్లమెంట్‌ ఆవరణలో మొక్కనాటిన నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో పలు కార్యక్రమాల నిర్వహణ వివిధ కార్యక్రమాల సమాచారంతో ఈ `బుక్‌ విడుదల న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. బుధవారం నాటితో ఆయన…