Tuesday, 3 November 2026

August 2021

Featured News

కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద

జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువనుంచి నీటిరక తగ్గడంతో ప్రాజెక్టుల్లో గేట్లు మూసేస్తున్నారు. జూరాల…

Featured News

వీడిన కారు దగ్ధం కేసు మిస్టరీ

కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్‌ హత్య పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు మెదక్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

Featured News

ఆశించినస్థాయిలో జరగని సమావేశాలు

వాయిదా అనంతరం స్పీక్‌ ఓం బిర్లా వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. సభా వ్యవహారాలు ఆశించిన స్థాయిలో…

Main

జస్టిస్‌ కేశవరావు సేవలు మరువేనివి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జస్టిస్‌ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Featured News

రాజ్యసభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆవేదన

గద్గస్వరంతో కంటతడిపెట్టిన ఛైర్మన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా…

Featured News

హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస హంగామా

గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన మంత్రులు హుజూరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హంగామామొదలయ్యింది. ఇంతవరకు…

Main

ప్రవీణ్‌ కుమార్‌ ప్రయత్నం ఫలించేనా ?

బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !! దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న పెత్తందారీలు లొంగదీసుకోవడం తప్ప వారిని అధికారానికి చేరువ చేయడం లేదు.…

Main

శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు థర్డ్‌ వేవ్‌ ఆగస్టులో వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో…

Main

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలదేనని అగ్రరాజ్యం అమెరికా…

Featured News

వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం

ఈటెలను ఢీకొనేందుకు గెల్లును దింపిన కెసిఆర్‌ విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసిన గులాబీ బాస్‌ హైదరాబాద్‌/కరీంనగర్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి):హుజురాబాద్‌ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో ప్రధాన పార్టీలు బీజీగా ఉన్నాయి. ఉపఎన్నికకు…