మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు
సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు సంచయిత పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు అమరావతి,ఆగస్ట్11(జనం సాక్షి): మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు కొనసాగింపును హైకోర్టు సమర్థించింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మాన్సాస్ చైర్మన్‌గా కేంద్ర మాజీ…



