Tuesday, 3 November 2026

August 2021

Cover Story

ఆదివాసిబంధు ఇవ్వండి

` దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయండి ` దళితుడు సీఎం కాలేదు ..దరిద్రుడయ్యాడు ` దళిత, గిరిజన హక్కుల కోసం నిరంతరంగా శ్రమిస్తా ` వారికి అండగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీనే ` దళిత,గిరిజన దండోరాలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి…

Actress

శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టిపై లక్నోలో చీటింగ్‌…

Main

కరోనా కేసుల తగ్గుముఖం

30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. దేశంలో తిరిగి కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా సెకండ్‌…

Featured News

ఓబిసి బిల్లుకు వైకాపా సంపూర్ణ మద్దతు

ఓబీసీలను గుర్తించే అధికారం రాష్టాల్రకు ఇవ్వడం సమర్థనీయం విూడియా సమావేశంలో వైసిపి ఎంపిల వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు…

Featured News

యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు

50శాతం సీటింగ్‌ను రద్దుచేయాలి ఓబిసి పై చర్చలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓబిసి రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్‌ దాడి ప్రారంభించింది. పెగాసస్‌ వ్యవహారంతో…

Main

మెరుగైన పంట రకాలను అభివృద్ధి

పోషకాహార లోపాన్ని అధికమించేలా ఉత్పత్తి వ్యవసాయ జీవనోపాధుల కల్పలనలో కీలక భూమిక ఆంధప్రదేశ్‌ గవర్నర్‌ మాననీయ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ అచార్య ఎన్‌ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం విజయవాడ రాజ్‌ భవన్‌ నుండి వెబినార్‌ విధానంలో…

Featured News

పార్లమెంటును వీడని పెగాసస్‌ దుమారం

చర్చకు విపక్షాల పట్టు..ముందుకు సాగని సభలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలల్లో పెగాసస్‌ దుమారం కొనసాగుతోంది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టువీడం లేదు. అయితే చర్చకు ప్రభుత్వం కూడా అంగీకరించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా…

Featured News

నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ది

వరుసగా మూడో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అర్హులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలి నిధులను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన సిఎం జగన్‌ అమరావతి,ఆగస్ట్‌10(జనం సాక్షి): ’వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ది చేకూరు తుందని…

Featured News

48గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్‌ రికార్డులు

రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన…

Featured News

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంలో విచారణ

సోషల్‌ విూడియా చర్చలపై సుప్రీం ఆగ్రహం కోర్టులను నమ్మితే ఇలాంటి చర్చలెందుకని వ్యాఖ్య విచారణ 16కు వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పెగాసస్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కోర్టులో…