దళిత వ్యతిరేక గాలిలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం
దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం అమరావతి,ఆగస్ట్10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని టీడీపీ…






