శ్రీశైలానికి వరద తగ్గుముఖం
తుంగభద్కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో కర్నూలు,అగస్టు7(జనంసాక్షి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతుండగా.. ఔట్ ప్లో 1,20,088 క్యూసెక్కులుగా…






