కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు
తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13…





