Monday, 2 November 2026

August 2021

Main

టిడిపి హయాంలో నేత కార్మికులకు అండ

త్రిఫ్ట్‌ సాయం 16శాతానికి పెంచాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాబు అమరావతి,ఆగస్టు7(జనంసాక్షి): టిడిపి హయాంలో చేనేత కార్మికులకు అండగా నిలిచామని మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక రకాలుగా వారికి సాయం…

Main

నదీమ్‌కు భారీగా స్వాగతం

అనంతపురం,ఆగస్టు7(జనంసాక్షి): అనంతపురంలో వైసీపీ నేత హంగామా చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడవిూ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ భారీ ర్యాలీ, ఊరేగింపు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో టపాసులు పేలుస్తూ డీజే సాంగ్స్‌తో హంగామా చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా భారీ…

Main

అలీషా కుటుంబానికి టిడిపి నేతల పరామర్శ

గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): దాచేపల్లిలో టీడీపీ నేతల బృందం శనివారం పర్యటించింది. ఎక్సైజ్‌ పోలీసుల దాడిలో మృతి చెందిన అలిషా కుటుంబ సభ్యులను పరామర్శించింది. అలిషా చిత్ర పటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు. అలిషా ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో…

Featured News

పొందూరు చేనేతకు కేంద్రం అండగా ఉంటుంది

కేంద్రమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగిన ఖాదీ ఉత్పత్తులు శ్రీకాకుళం పర్యటనలో మంత్రి నిర్మలా సీతారామన్‌ శ్రీకాకుళం,ఆగస్టు7(జనంసాక్షి): పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.…

Main

కరోనా నుంచి కోలుకున్నాక 7నెలలపాటు యాంటీబాడీలు

స్పెయిన్‌ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌…

Main

 పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌బూస్టర్‌గా

డోసు వేసుకోని వారిలో రీ ఇన్‌ఫెక్షన్‌ అధికం న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా వ్యాక్సీన్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ మాదిరిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికంటే వేసుకోని వారిలోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక తాజా అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం…

Main

రాయచూరులో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా

హసన్‌లో వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ కేసుల పెరుగదలతో అప్రమత్తం అయిన కర్నాటక బెంగళూరు,అగస్టు7(జనంసాక్షి): రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలోని ఐదుగురు వైద్య విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా శుక్రవారం తేలింది. జూలై 26 నుంచి తరగతులను…

Main

దేశంలోకి జాన్ససన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో మళ్లీ థర్డ్‌వేవ్‌ భయాలు,…

Featured News

భారతీయతకు చేనేతతోనే గుర్తింపు

నేతన్న నేస్తంతో నేత కార్మికులకు ఆపన్నహస్తం జాతీయ చేనేత దినోత్సవంలో సలహాదారు సజ్జల విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): భారతీయతకు గుర్తింపు చేనేత అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చేనేత కళాకారులు ఎన్నో అద్భుతాలతో వస్త్రాలను నేస్తున్నారని అన్నారు. ’నేతన్న…

Main

ఎంపి రెడ్డప్పకు మంత్రి పరామర్శ

న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ఉన్న చిత్తూరు…