Tuesday, 3 November 2026

November 2021

జిల్లా వార్తలు

బోధన్‌ కోర్టుకు హాజరైన తీన్మార్‌ మల్లన్న

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : జిల్లాలోని బోధన్‌ కోర్టుకు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్‌ మల్లన్నపై కేసులు నమోదు అయ్యాయి. ఈ…

జాతీయం

గోదాముల్లో మగ్గుతున్న ధాన్య సంగతేంటి

ఎన్నికలకు ముందు మన్మోహన్‌ను నిలదీసి చేసిందేమిటి ఆనాటి హావిూలు ఏమయ్యాయో మోడీ ఆలోచించారా? ధాన్యం పేదల ఆకలిని ఎందుకు తీర్చలేకపోతోంది న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : కేంద్రం తీసుకుని వచ్చిన సాగుచట్టాల కారణంగా రైతులకు మద్దతు ధరలు లేకుండా…

జాతీయం

 సాగుచట్టాల తరహాలోనే ఉద్యమాలు రావాలి

ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాబాట పట్టాలి కార్పోరేట్లకు ఆస్తులు కట్టబెట్టే చర్యలు మానాలి న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) :  నిజానికి 2019లో బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న  సంకల్పాన్ని ప్రకటించింది. ఎన్నికల…

Featured News

రైతు చట్టాల రద్దు స్వాగతించాల్సిందే

రైతుల ఉద్యమానికి తలొంచిన ప్రధాని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :   మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం…

ఎడిట్ పేజీ

దేశ రైతాంగం సాధించిన భారీ విజయమిది !

రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలా అనేకంటే ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతం అయ్యింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోవడం…

Featured News

ఇది రైతులు సాధించిన గొప్ప విజయం.. 

ఇకపైనా ఆందోళన కొనసాగుతుంది రద్దు ప్రకటనపై బీకేయూ నేత రాకేష్‌ తికాయిత్‌ న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) :   వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడంపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌…

Featured News

తమిళనాడులో ఘోర విషాదం

గోడ కూలిన ఘటనలో 9మంది మృతి చెన్నై,నవంబర్‌19(జనం సాక్షి  ) :   తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక గోడ కూలింది. ఈ ఘటనలో నలగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. …

Featured News

చంద్రబాబు కంట్లో నీళ్లు రాకున్నా డ్రామాలు

ఆయనే మా కుటుంబ సభ్యలు గురించి ప్రస్తావించారు బాబు హాయంలోనే మా చిన్నాన్న హత్యజరిగింది ఎంపి అవినాశ్‌ రెడ్డిపై అనవసర ఆరోపణలు మాకుటుంబం మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అసెంబ్లీలో సిఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు అమరావతి,నవంబర్‌19 (జనం సాక్షి …

Featured News

`యాదాద్రిని దర్శించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి భువనగిరి,నవంబర్‌19(జనం సాక్షి  ) : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు…

Featured News

తమిళనాడులో తీరం దాటిన అల్పపీడనం

కోస్తా,రాయలసీమల్లో భారీ వర్ష హెచ్చరిక అమరావతి,నవంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి ` చెన్నై సవిూపంలో తీరందాటిందని…