Tuesday, 3 November 2026

November 2021

Featured News

వర్ష బీభత్సంపై సిఎం జగన్‌ సవిూక్ష

వర్ష బాధిత ప్రాంతాల్లో తక్షణసహాయ చర్యలు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం వర్షబాధితులకు తక్షణ సాయంగా 2వేల సాయం పంటనష్టాన్ని కూడా అంచనా వేయాలి వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సవిూక్ష అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి …

Featured News

గతుకుల రహదారిలో చైనా,భారత్‌ సంబంధాలు

ఒప్పందాలను తుంగలో తొక్కుతున్న డ్రాగన్‌ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ వ్యాఖ్యలు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) :   భారత్‌`చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ అన్నారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను…

Featured News

కేంద్రం మెడలు వంచిన రైతులకు జేజేలు

బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం సంతోషకరమని బీఎస్పీ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందలాది రోజులు పోరాడరని…

Featured News

సాగు చట్టాలతో రైతుల నడ్డివిరిచారు

మంత్రి సత్యవతిరాథోడ్‌ విమర్శలు హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  )  రైతన్నల వెన్నెముకను విరగొట్టి..వ్యవసాయాన్ని విధ్వంసం చేసేలా బిజెపి ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చిందని మంత్రి సత్యవతి అన్నారు. . నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితమే ఈ నల్ల…

జిల్లా వార్తలు

తల్లీ కూతుళ్లను కాపాడిన కానిస్టేబుల్‌

కృష్ణాలో మునిగిపోతుండగా రక్షణ జోగులాంబగద్వాల,నవంబర్‌19(జనం సాక్షి  ) : కృష్ణా నదిలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలు, తల్లిని ఓ పోలీస్‌ కాపాడాడు.ఈ సంఘటన జోగులాంబ గద్వాల్‌ జిల్లా  బీచుపల్లి దగ్గర జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం …

Featured News

యూపి ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు

ఎన్నికల తరవాత మళ్లీ చట్టాలు యధాతథంగా ఉంటాయి ప్రధాని నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్‌ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  ) : యూపీ సహా పలు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్‌ రద్దు…

Featured News

ఇది రైతులు సాధించిన అద్భుత విజయం

సాగుచట్టాల రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నై,నవంబర్‌19(జనం సాక్షి  ) : ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి…

Featured News

సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా 

మిమ్మల్ని నమ్మేదెలా: ప్రియాంకా గాంధీ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  )  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని విూరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేదెలా అని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో…

Featured News

సాగుచట్టాల రద్దు ప్రకటనపై సర్వత్రా హర్షం

మోడీ ప్రకటనను స్వాగతించిన విపక్షనేతలు ముందే రద్దు చేసివుంటే బాగుండేదన్న ఖర్గేఇదో మంచి వార్త అన్న ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌ రైతుల త్యాగాలు ఫలించాయన్న సిద్దు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) నూతన సాగుచట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడం సర్వత్రా…

సీమాంధ్ర

మోడీ విధానాలకు చెంపపెట్టు

సాగుచట్టాల రద్దుపై సిపిఎం నేత మధు వ్యాఖ్య విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి  )  : వ్యవసాయ చట్టాల రద్దు రైతాంగ పోరాటానికి గొప్ప విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు ఇది చెంపపెట్టని…