Tuesday, 3 November 2026

November 2021

సీమాంధ్ర

సాగుచట్టాల రద్దుపైరైతు సంఘాల హర్షం

  నందిగామ సెంటర్‌లో బాణాసంచా కాల్చిన నేతలు విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి  )  : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతుసంఘాలు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక మెట్టు దిగి రైతు చట్టాలు రద్దు చేస్తూ రైతులకు…

Featured News

చెయ్యేరు వరదల్లో చిక్కుకున్న బస్సు

అనంతపురం,నవంబర్‌19(జనం సాక్షి  ) ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో భీతావాహ పరిస్థితి నెలకొంది.భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. నది మధ్యలో ఆర్టీసీ…

Featured News

నీలకంఠేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి ): జిల్లాలోని నీలకంఠేశ్వర దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠుడుకి పంచామృతాలతో అభిశేకం నిర్వహించి ప్రత్యేక…

Featured News

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

            యాదాద్రి`భువనగిరి,నవంబర్‌19(జనం సాక్షి  ) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల తాకిడిపెరగింది.  స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో…

తెలంగాణ

అపార్ట్‌మెంటులో చోరీ

హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ): రాజేంద్రనగర్‌ పోలీస్టేషన్‌ పరిధి హైదర్‌ గుడా నలందనగర్‌లోని కర్ణితామర అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. కర్ణితామర అపార్ట్‌మెంట్‌ ఎª`లాట్‌ నంబర్‌ 312 ప్లాట్‌లో నివాసముంటున్న అర్జున్‌ అనే వ్యాపారి ఇంట్లో ఐదు లక్షల చోరీ…

Featured News

గవర్నర్‌ ఆరోగ్యంపై వెంకయ్య ఆరా

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ): ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాకబు చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ ఎ. నాగేశ్వర రెడ్డితో ఉపరాష్ట్రపతి ఫోన్‌లో సంభాషించారు. గవర్నర్‌…

సీమాంధ్ర

`జగన్‌ మోడీని ఆదర్శంగా తీసుకోవాలి

మూడు రాజధానుల ఆలోచనమానాలి అమరావతి,నవంబర్‌19 (జనం సాక్షి  ) :  ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్‌ అన్నారు. ప్రతిష్టకు పోకుండా రైతుల…

Featured News

ప్రకృతి ప్రకోపం.. విలవిల్లాడుతున్న తిరుపతి

తిరుమల కొండల నుంచి జాలువారిన జలపాతాలు తిరుమల ఘాట్‌ రోడ్లపై విరిగిపడ్డ కొండచరియలుపూర్తిగా నీట మునిగిన తిరుమల, తిరుపతికడప,నెల్లూరు,చిత్తూరు జిల్లాలు అతలాకుతలం విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి  ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు…

Featured News

తిరిగి సిఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా

ఎపి అసెంబ్లీలో చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చంద్రబాబు లక్ష్యంగా అధికార వైసిపి ఎదురుదాడి కుటుంబ సభ్యులనూ వదలకుండా విమర్శలుదూషణలపై కంటతడిపెట్టిన చంద్రబాబు అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సంచలన ప్రకటన…

సీమాంధ్ర

71లక్షల మందికి బీమా సౌకర్యం

విత్తనం వేసిన నాటినుంచే పంటలకు రక్షణ వ్యవసాయ రంగంపై చర్చలో మంత్రి కురసాల కన్నబాబు అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ) : రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ పక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా…