సర్కారీ ఉద్యోగులకు త్వరలో డీఏ పెంపు
హైదరాబాద్,నవంబరు 11(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హావిూ ఇచ్చినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన…



