పత్తి పరిశ్రమలకు అందని రాయితీ ఆందోళనలో ఉపాధి కూలీలు
కర్నూలు,నవంబర్11(జనం సాక్షి): పత్తి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని భావించి కొందరు రూ. కోట్లు పెట్టి పత్తి పరిశ్రమలను స్థాపించారు. అయితే గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిశ్రమల యజమానులకు…




