Monday, 2 November 2026

November 2021

సీమాంధ్ర

ఆటోబోల్తా: ఒకరు మృతి

కడప,నవంబర్‌29(జనం సాక్షి): ఆటో బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి మృథి చెందాడు. మృథి చెందిన వ్యక్తిని వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వేపమాను కొండయ్య(60)గా గుర్తించారు.   ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108…

సీమాంధ్ర

విద్య,వైద్యానికి జగన్‌ ప్రాధాన్యంమెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆళ్లనాని

గుంటూరు,నవంబర్‌29(( జనంసాక్షి) ):  విద్య, వైద్యంకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం నాడు గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా పైలాన్‌ను…

సీమాంధ్ర

ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలి

అనవసర రాద్దాంతంతో ఆందోళన తగదుఘాటుగా స్పందించిన మంత్రి బొత్స అమరావతి,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ, ఇతర సమస్యలపై…

తెలంగాణ

నల్లపోచమ్మ ఆలయ ప్రతిష్టలో ఎమ్మెల్యే

హైదరాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి):  పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కూకట్‌పల్లి డివిజన్‌ ప్రకాశం నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుని పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి ఎమ్మెల్యే…

Featured News

అవినీతికి పాల్పడితే ఉపేక్షించం

నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరిక అనంతపురం,నవంబర్‌29 ( జనంసాక్షి) ):   పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్త కోడిగుడ్లు ఇవ్వడం లేదని అవుట్‌ రిచ్‌ పోగ్రామ్‌ లో మేయర్‌…

Featured News

ఆదరాబాదరాగా సాగుచట్టాల రద్దు

చర్చకు అవకాశం ఇవ్వకుండానే ఉభయసభల ఆమోదం చట్టాల ఆవశ్యకతపై సమాధానం ఇచ్చుకోలేక పోయిన సర్కార్‌ న్యూఢల్లీి,నవంబర్‌29( జనంసాక్షి) ):  వివాదాస్పద సాగు చట్టాల రద్దు విషయంలో కూడా మోదీ ప్రభుత్వం గతంలో అనుసరించిన బుల్‌డోజ్‌  వైఖరినే అవలంబించింది. చట్టాలను రూపొందించినప్పుడు…

Featured News

నిలకడగా గవర్నర్‌ ఆరోగ్యం

అమరావతి,నవంబర్‌29( జనంసాక్షి) ):   ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై వైద్యులు సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి…

Featured News

భారత్‌లో పెరుగుతున్న స్థూలకాయులు

దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారులను సైతం వీడటం లేదు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య…

Featured News

వామ్మో.. ఒమిక్రాన్‌.

` 30కి పైగా మ్యుటేషన్‌లతో కలవరం ` కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌…

Featured News

దక్షిణాఫ్రికా ప్రయాణికులపై అప్రమత్తత

` 14 రోజుల క్వారంటైన్‌ ఉంచాలని తెలంగాణ సర్కారు నిర్ణయం ` కొత్త వేరియంట్‌ పై హరీష్‌రావు ఉన్నత స్థాయి సమావేశం.. హైదరాబాద్‌,నవంబరు 28(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ పై జూబ్లీహిల్స్‌ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ లో…