Monday, 2 November 2026

November 2021

Featured News

పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయండి

` ధాన్య సేకరణలో జాతీయ సమగ్రవిధానాన్ని ప్రకటించాలి ` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం ` కేంద్రం అస్పష్ట విధానం రాష్ట్ర,దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 28(జనంసాక్షి): ధాన్యసేకరణలో కేంద్రం జాతీయసమగ్రవిధానాన్ని ప్రటకించాలని…

Featured News

రైతు సమస్యలు వినేందుకు కమిటీ..

` కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన ` సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా నిరసనలెందుకు? ` వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశ్న దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని…

తెలంగాణ

ఆరోగ్యతెలంగాణే లక్ష్యం

` ఆరోగ్య సూచిల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలి ` వైద్య సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలి ` పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి ` ఆరోగ్య శాఖ అధికారులకు సూచించిన మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఆరోగ్య…

Featured News

బీజేపీని అప్రతిష్టపాలు చేస్తున్నారు

` సీఎం మండిపడ్డ బండి సంజయ్‌ ` డిసెంబర్‌ 17నుంచిమళ్లీ పాదయాత్ర చేస్తానని వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం…

Featured News

వ్యవసాయచట్టాలపై సభలో నిలదీయాలి

` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు నేడు సీఎం భేటి ` పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎంపిలకు సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 29నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Featured News

ధాన్యం కొనాల్సిందే..

` పార్లమెంట్‌లో నిలదీస్తాం ` రేవంత్‌,కొమటిరెడ్డి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఎట్టిపరిస్థిల్లోనూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు వరి ధాన్యం కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన రెండ్రోజుల వరిదీక్షను…

Featured News

బహుప్రమాదంగా ‘ఒమిక్రాన్‌’

` దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌ ` అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ` ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్‌ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరిక దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): కరోనా…

Cover Story

యాసంగిలో వరిపంట వేయొద్దు

` పారాబాయిల్డ్‌ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయి. ` విత్తన కంపెనీలు,మిల్లర్లతో ఒప్పందాలున్న వారు సొంతరిస్కుతో వేసుకోవచ్చు. ` వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ` ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌…

Featured News

దక్షిణాఫ్రికా వేరియంట్‌ కలకలం..

` ఏయిడ్స్‌ రోగి నుంచి పుట్టుకొచ్చిన మ్యుటేషన్‌ ` ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్ట బి.1.1.529 వేరియంట్‌.. మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌…

Cover Story

యాసంగిలో వడ్లు కొనం

` చేతులెత్తేసిన కేంద్రం ` దిక్కుతోచని రైతాంగం ` తెలంగాణ మంత్రులకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):తెలంగాణలో యాసంగిలో పండిరచే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం…