Monday, 2 November 2026

December 2021

Featured News

నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం

` కేరళకు మొదటి స్థానం.. చిట్టచివరన యూపీ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018`19 ఏడాదికి గానూ తెలంగాణ…

Featured News

కేంద్రంపై పోరులో టీఆర్‌ఎస్‌కు చిత్తశద్ధి ఏదీ..

` చివరిగింజ వరకు పంటను కొనాల్సిందే ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి): చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరి వేయవద్దని అనడానికి విూరెవరని అన్నారు. రైతులు బీజేపీ,…

Featured News

15 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌ టీకాలు

దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో 15`18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందుకోసం నూతన సంవత్సరం(జనవరి 1) నుంచి పిల్లలకు కొవిన్‌ యాప్‌/వెబ్‌సైట్‌లో టీకా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సోమవారం వెల్లడిరచింది. జనవరి 3వ తేదీ…

Featured News

కాంగ్రెస్‌ ప్రతిపక్షపాత్ర మరిచిపోయింది

` భాజపాతో కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ` మంత్రి సింగిరెడ్డి ఘాటు విమర్శ హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా కలిసి పని చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓట్లు…

Featured News

చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం

` 35 స్థానాల్లో 14 చోట్ల గెలుపు ` ఇది ట్రైలర్‌ మాత్రమేనన్న ఆమ్‌ఆద్మీ చండీగఢ్‌,డిసెంబరు 27(జనంసాక్షి): పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) సత్తా చాటింది. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు…

Featured News

పగటిపూట ర్యాలీలు..రాత్రిపూట కర్ఫ్యూలా..!

` భాజపాకు చురకలంటించిన బీజేపీ ఎంపీ వరుణ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 27(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీ మరోసారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. దేశంలో ఓవైపు ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతూ ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లో భారీ బహిరంగ…

Cover Story

షెడ్యూల్‌ ప్రకారమే ఐదురాష్ట్రాల ఎన్నికలు

` ఒమిక్రాన్‌ తాజా పరిస్థితిపై ఈసీ సవిూక్ష ` ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు ` ఎన్నికలు జరిగే ఐదు రాష్టాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సూచన దిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతూ…

Featured News

ఢల్లీిలో కొవిడ్‌ ఉధృతి .. ` నైట్‌ కర్ఫ్యూ అమలు

దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి):దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దిల్లీలో కొవిడ్‌ కేసుల పెరగడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం…

Featured News

.ప్రగ్యాసింగ్‌కు అనారోగ్యం ఉత్తిదే..

` క్రికెట్‌ ఆడటంపై పలువురి అనుమానాలు భోపాల్‌,డిసెంబరు 26(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తాజాగా క్రికెట్‌ ఆడిన వీడియో…

Featured News

ప్రికాషన్‌ డోసుపై ఇంకా రాని స్పష్టత

` కసరత్తు చేస్తోన్న నిపుణుల బృందం దిల్లీ,డిసెంబరు 26(జనంసాక్షి): దేశంలో కొత్తరకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దీంతో 60ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ‘ముందుజాగ్రత్త (ప్రికాషన్‌)…